మన సౌరమండలంలో అందమైన గ్రహంగా చెప్పుకునేది శనిగ్రహం దాని వలయాలే దానికంత!అందం తెచ్చిపెడుతోందని శ్రాస్త్రజ్ణులు నమ్ముతారు అది నిజం అనడంలో సందేహంలేదు శనిగ్రహం సౌరమండలలో రెండవ అతిపెద్ద గ్రహం సూర్యునికి 887కోట్ల మైళ్ళ దూరంలోఉంది ఇది సూర్యుని చుట్టు ఒక పరిబ్రమణం చేయటానికి 291/2సంవత్సరాలు పడుతుంది ఇ గ్రహం 74000మైళ్ళ వ్యాసం కలిగిఉంది 35భూగోళాల ద్రవ్యరాశితో ఉండే ఈ మహగ్రహానికి తగినట్లుగానే 60 ఉపగ్రహాలు ఉన్నాయి.దీని చూట్టు చిన్న గులకరాయి సైజునుంచి పెద్ద ఇల్లంత సైజు రాయి వంటి శకలాలు కూడ తిరుగుతుంటాయి దీనిచూట్టు తిరిగే ఖగోళ శకలాలు అడ్డంగా 1.70.500మైళ్ళదాక వ్యాపించి ఉంటాయి 10మైళ మందం తో మాత్రమే ఉన్నాయి.
Posted by Hollywood Actors
గాంధి గూగుల్
Posted by Hollywood Actors
గాంధి జయంతి రోజు 940మంది జీవిత ఖైదీల విడుదల.

వై.యస్ .కోరికను చేవెల్ల చెల్లెమ్మ తీరుస్తోంది రేపు ఖైదీల విడుదల అర్హులయినవారే విడుదల అవాలని హోం మినిస్టర్ సబితా ఇంద్ర రెడ్డి అందరిఆదేశించింది.అన్ని నిబందనలు పూర్తయిన తరువాత అర్హులను పేర్లు విడుదల చేసింది ఇందులో 28 మంది ఆడఖైదీలు

రాష్ట పరిధిలోను వారు కేంద్ర చట్టం మీద ఉన్నవారు యస్టి యస్ సి కేసు మీద ఉన్నవారు గవర్నమెంట్ ఆఫిసర్స్ ని చంపినవారుగాని దీని కిందకురారు.

చర్ల్లపల్లిలో --110 వరంగల్ లో --73 రాజమండ్రీ --196 విశాకపట్నం --67 కడప --95 నెల్లూర్-- 43చర్ల్లపల్లి ఓపెంజైల్ --116 అనంతపుర్ లో --202 హైదరాబాద్ మహిళ--16 ఖమ్మం--9 హైదరాబద్ --4 సబ్ జైల్ --9 నిబందనలతో విడుదల ప్రతి మూడునెలలకు వచ్చి సంతకం గణేష్ లిస్ట్ లోలేడు అని స్పష్ఠం చేసిన సబిత వై.యస్.గారు వీరిని ఆగష్టు కే విడుదల చేద్దామనుకున్నారు ఆయన మరణించటంతో ఇప్పుడు ఈ విడుదల చేస్తున్నాం


Posted by Hollywood Actors
భారతీయ జనతాపార్టీ అగ్రనేత, దేశ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అనారోగ్య కారణాలతో రిటైర్‌మెంట్‌ దశకు చేరుకున్నా కూడా ఆయనను పార్టీ వదలడం లేదు. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనచేత ప్రచారం చేయించేందుకు ఉత్సుకత చూపిస్తోంది. అక్టోబర్‌‍లో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపును ప్రచారం చేయనున్న 40 మంది ప్రముఖుల జాబితాలో వాజ్‌పేయి పేరును కూడా చేర్చింది. పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఈ జాబితాలో ఎల్‌.కె. అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌, మురళీ మనోహర్‌ జోషి, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌లతో పాటు వాజ్‌పేయి పేరు కూడా చేర్చింది. ఇదిలావుండగా ఇటీవల ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్‌ గాంధీని ప్రశంసించడం ద్వారా పార్టీలో కలకలం రేపిన బాలీవుడ్ నటుడు, లోక్‌సభ సభ్యుడు,శత్రుఘ్న సిన్హాల పేరు ప్రచారకుల జాబితాలో ఉండడం గమనార్హం. అలాగే కేంద్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర నాయకులు గోపీనాధ్‌ ముండే, ప్రకాష్‌ జావెద్కర్‌లు ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి


Posted by Hollywood Actors
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates