అల్లారఖా రహ్మాన్ భారత సంగీత సమ్రాట్ ప్రపంచ సినీయవనికపై భారత సంగీత మాధుర్యాన్ని దాని మూలాల్లొని తియ్యదనన్ని ప్రపంచానికి రుచిచూపించాడు ఇంటగెలిచి రచ్చ గెలిచాడు మా చెన్నై లొ దిలీప్ అని ప్రెమగా పిలుచుకునె మాకు భారత దేశానికి గర్వకారణంగా నిలిచాడు, ప్రపంచం మొత్తం చేత జయహొ అనిపించుకున్నడు మనకి ఒక్క ఆస్కారె అధ్బుతం అలాంటిది రెండు నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజిది


Posted by Hollywood Actors
ఎలక్షన్ కాలం దగ్గర పడింది మన వాళ్ళు ఒకళ్ళ నోకళ్ళు తిట్టుకోవడంలో డీల్లీ నుంచి గల్లీ దాకా బిజిగా ఉన్నారు ఈ 5సం"ల కాలంలో మన హిరోలు వీరావేశంలో తిట్టుకున్న వీడియోలు మీకోసం ఒక సారి మన నాయకులని చూసి సిగ్గు పడదాం  

Posted by Hollywood Actors


ఇంకొ రెండు నెలలో ఎన్నికలు ఉండగా ఆంధ్ర రాష్త్రం వదిలి డీల్లీ లో మన మహకూటమి నాయకులు వై.యస్.రాజశేఖర్ రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి.ఆస్తుల వివరలు పట్టుకొని అన్ని పార్టిలకు వినతి పత్రాలు సమర్పించుకోవడం ద్వార ఏమి ఓరుగుతుందని వీళ్ళ నమ్మకం మరో రెండు నెలలో ఎన్నికలు ఉన్నాయి అందులో గెలిచితీరుతాము అంటున్న వీళ్ళు అది ఏదో చేసి చూపించి వై.యస్,జగన్ లా పనిపట్టచుగా అది చేతకాదు (వారివురు అధికారంలోనే ఉన్నారుగా వీరి మీద ఆరోపణలు చేయకపోతే వీరిని అరెస్టు చేయవచ్చుగా)అబ్బే అది కుదరదు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోని ప్రజలను నమ్మించాలని చూస్తారు తప్ప ప్రజలకి మేలు చేయరు ఇది నిజం



{మీరు మీ అభిప్రాయన్ని తెలుపండి}
Posted by Hollywood Actors
amithab bacchan


chiranjeevi-rajanikanth
young Megastar
MAHATMA GANDHI
BARAK HUSSAIN OBAMA
Rajeev-Sonia
Akkineni family
Nehru family-young indira
INDIRA GANDHI
Rajashekar reddy family
Watch the latest videos on YouTube.com
targeting
Posted by Hollywood Actors
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates