తికమకలో రాష్టరాజకీయం
రాష్ట రాజకీయం ఎటు పోతుందో ఎవరికి తెలియని పరిస్తితి ఒక పక్క జగన్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో అని ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ంల లు బాధ పడుతుంటే మరొపక్క హై కమెండ్ చంద్రబాబు దీటుగ నిలబడగల నాయకుడ్ని ఎన్నుకోవటానికి తర్జన భర్జన పడుతోంది అంటే చంద్రబాబు ఎదో ప్రశాంతంగ ఉన్నాడంటే అది లేదు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలిక కార్యకర్తలను ఎటువంటి అనుచిత వాఖ్యలు జరగకుండ చూసుకోవటానికి నాన తంటాలు పడుతున్నాడు కార్పొరేట్ ఎన్నికలలో విజృం భిద్దమనుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టికి ఎదురు దెబ్బ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవటం కాయం అయిపోయింది ఇప్పటివరకు మంచిగానే ఉందని భావించిన ప్రజలు ఇక ముందు అన్ని సేవలు సక్రమంగా అందుతాయో లేదోనని అందోళన పడుతున్నారు ప్రతి ఒక్కరిలోను ఇదే ప్రశ్న వెంటాడుతోంది అధికారులలో ఎవరి భాధ్యతలు ఎలా ఉంటాయోనని వారి బాధ ఇవన్ని తీరాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఇవన్ని ఆగిన తరువాత ఎన్నికయిన కూడ రాష్ట వాతవరణంలో కరువు ధరలు ఇవన్ని లెక్కలోకి వచ్చి భారంగా మారుతాయ్ వచ్చే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సవాల్ గా మారనున్న ప్రజల బాధలు ప్రతిపక్షాల వేధింపులు ఎదుర్కొని నిలబడితేనే రాష్టం రాజకీయంలో నిలబడుతుంది లేదో రాష్టరాజకీయం అదోగతి పాలవుతుంది

Posted by Hollywood Actors
అప్పుడు m.l.a ని వెనక ఉన్నారు ఇప్పుడు లేరు జర జాగ్రత్త
జగన్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో ఎవరికి తెలియట్లేదుగాని డి.యస్ మాత్రం తర్జన భర్జన పడుతున్నాడు ఎందుకంటే జగన్ కి అనుభవంలేదు అనిచెప్పుకొస్తున్న డి.యస్ కి రాష్టమంతట వ్యతిరేకిస్తుంటే అతను మాత్రం లెక్క లేనట్టు ఉంటే తన తనయుడు కూడ వ్యతిరేకించేసరికి ఆశ్చర్యపడి ఉంటాడు ఇద్దరు ఒకే పార్టిలో ఉన్న తన కొడుకికి ఉన్న రాజకీయ ప్రజ్ణ డి.యస్ కి లేదు జగన్ ని విమర్శించి తన రాజకీయ భవిష్యత్తుని తానే తుడిపేసుకుంటున్నాడు కొద్ది రోజులు ఎటువంటి వాఖ్యలు చేయకుండ ఉంటే కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం దక్కుతుంది లేదని ఆవేశపడ్డాడో కార్యకర్తలు అంతే నేలకి రాసి కుదేస్తారు ఇలాంటి వన్ని గుర్తేరిగి ప్రవర్తిస్తే డి.యస్ రాష్ట రాజకీయాలలో కొనసాగుతాడు తనయుడితో జత కట్టి జగన్ కి సహకరిస్తే డి.యస్ కాంగ్రెస్ లో ప్రముఖంగా ఉంటాడు లేదంటే అతను మొదలు పెట్టిన కార్యకర్త స్థానానికి చేరుకుంటాడు రోశయ్యె నోరు మెదపకుండా ఉంటే నీకెందుకు --డి.యస్ ఆవేశపడకు ఇది నా సూచన

Posted by Hollywood Actors


రోజాది ఖచ్చితంగా ఐరన్ లెగ్ కాకపోతే ఏ పార్టి లో వెలితే అ పార్టి లోని అతి పెద్ద నాయకులపై దాడులుజరగడం అప్పుడు చంద్రబాబు త్రుటిలో తప్పించుకున్నాడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏకంగా మరణించాడు వ్యక్తిగతంగా విమర్శించడం కాదుకాని యాద్రుచ్చికమైన ఇవన్ని రోజా రాజకీయ జీవితాన్ని తుడిపేస్తున్నాయ్ ఎటు వెల్లలేని పరిస్తితి పోయిన ఎన్నికలలో ఎవరని చూడకుండా అందరిని తిట్టి తన నెత్తి మీదకు తెచ్చుకుంది రోజా సంగతి పక్కనపెడితే రాష్ట రాజకీయం కూడ ఏటువెళుతుందో ఎవరికి అర్దంకాని పరిస్తితి
Posted by Hollywood Actors Labels: ,

బ్రిటన్‌లోని ఈస్ట్ ససెక్స్ చర్చ్ జీన్స్ వేషం ధరించి ఉన్న జీసస్ క్రైస్త్‌ కంచుపతకాన్ని ఆవిష్కరించింది. ఇంతవరకు జీసస్ ప్రపంచమంతటా 2 వేల ఏళ్ల నాటి సాంప్రదాయిక దుస్తులతోనే కనపడుతుండగా నేటి జీసస్‌ను 21వ శతాబ్ది క్రీస్తుగా చూపించాలనే ఉద్దేశంతో ససెక్స్ చర్చ్ ఈ నిర్ణయం తీసుకుంది.

జీసస్‌ను బ్యాగీ జీన్స్‌లో ఉన్నట్లుగా చూపిస్తున్న ఈ కంచు విగ్రహాన్ని చూసేందుకు జనం విరగబడుతున్నారు. ఏడడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం తయారీకి 35 వేల పౌండ్లు వెచ్చించారు.

జీన్స్, షర్టు ధరించి ఉన్న జీసస్ చర్చి గోడమీద గాలికి ఊగులాడుతున్నట్లుగా ఈ విగ్రహం రూపొందించారు. కాగా, జీసస్ జుత్తు, గడ్డాన్ని కూడా ఫ్యాషన్‌గా కత్తిరించి వేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఫాదర్ బర్క్‌లీ మాట్లాడుతూ క్రిస్టియానిటీ అనుభవాలతో ప్రజలను మేల్కొల్పడానికి నేటికాలంలో కొత్త పద్ధతులను అవలంబించవలసిందేదనని ముక్తాయించారు.

సద్బుద్ధి కలవారు జీసస్ కొత్త రూపాన్ని అభినందిస్తారని ఫాదర్ చెప్పారు. యూరప్ వ్యాప్తంగా జీసస్ అధునాతర రూపాలను ఇప్పటికే ప్రజలు చూస్తున్నారని, అయితే ససెక్స్ ప్రాంతంలో ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదని అన్నారు. బాధలకు ప్రతి రూపంలా కాకుండా చురుగ్గా, క్రియాశీలంగా ఉండే జీసస్‌ను ప్రదర్శించాలనే భావంతో తాము జీసస్‌కు కొత్త వేషం డిజైన్ తెలిపారు.

అభిప్రాయాన్ని 200 మంది సభ్యులు బలపర్చగా, 14మంది మాత్రమే వ్యతిరేకించారు



.

Posted by Hollywood Actors
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates