Tuesday, October 6, 2009
at
1:00 AM
|
0
comments
మన సౌరమండలంలో అందమైన గ్రహంగా చెప్పుకునేది శనిగ్రహం దాని వలయాలే దానికంత!అందం తెచ్చిపెడుతోందని శ్రాస్త్రజ్ణులు నమ్ముతారు అది నిజం అనడంలో సందేహంలేదు శనిగ్రహం సౌరమండలలో రెండవ అతిపెద్ద గ్రహం సూర్యునికి 887కోట్ల మైళ్ళ దూరంలోఉంది ఇది సూర్యుని చుట్టు ఒక పరిబ్రమణం చేయటానికి 291/2సంవత్సరాలు పడుతుంది ఇ గ్రహం 74000మైళ్ళ వ్యాసం కలిగిఉంది 35భూగోళాల ద్రవ్యరాశితో ఉండే ఈ మహగ్రహానికి తగినట్లుగానే 60 ఉపగ్రహాలు ఉన్నాయి.దీని చూట్టు చిన్న గులకరాయి సైజునుంచి పెద్ద ఇల్లంత సైజు రాయి వంటి శకలాలు కూడ తిరుగుతుంటాయి దీనిచూట్టు తిరిగే ఖగోళ శకలాలు అడ్డంగా 1.70.500మైళ్ళదాక వ్యాపించి ఉంటాయి 10మైళ మందం తో మాత్రమే ఉన్నాయి.
Posted by
Hollywood Actors