Posted by Hollywood Actors
  1. ప్రపంచ దేశాలలో భారత్ కూడా ఒక ప్రత్యేక దేశంగా పేరుతెచ్చుకుంది అది ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ముంబాయ్ నగరంలో ఒక కొత్త వంతెన ఈ వంతెన భారతీయులను విదేశీయులను ఆకట్టుకోనుంది ఈ వంతెనంత తీగలతో తయారుచేయడం ఇందులో ప్రత్యేకత ఈ వంతెన దాదపు 5.6అడుగుల కి.మీ...అదిగాక ప్రపంచంలోనే 20వ అతిపెద్ద వంతెన ఈ వంతెన ముంబాయ్ నగరానికే కొత్త పేరు తెచ్చి పెడుతుంది దీని నిర్మాణపు ఖర్చు దాదపు 1600వందల కోట్లు బాంద్ర-వర్లి సీలింక్ భారతదేశ ఖ్యాతిని పెంచే ఈ వంతెన నేడు ముంబాయ్ నగరంలో సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభంకానుంది ఖచ్చితంగా చూడవల్సిన వంతెన

Posted by Hollywood Actors
THE SEAL OF APARAJITA'S COPPER PLATE

Posted by Hollywood Actors
గందర గోళం రసాభసా ఈ మాటలకు అచ్చంగా సరిపోయేవిధముగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రవర్తించారు రామారావ్ మీద అనవసరంగా కేసు పెట్టరని నిలదీయడానికి వై.యస్ ని కలిసిన వీరు ఆయన ఎంత నచ్చ చెప్పిన వారి దారి వారిదిల ప్రవర్తించి గందరగోళం సృష్టించారు నిన్న జరిగి సి.యం తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో చొటు చేసుకున్న సంఘటనలు :ముఖ్యమంత్రి ని కలిసిన టీ.డి.పి ఎం.పి.లు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సిలు ;ఎమ్మెల్యే రామరావ్ పై కేసు ఉపసమహరించాలని విజ్ణప్తి :అరగంటపాటు వారు చెప్పిందంత విన్న సి.యం :కేసులు ఎత్తివేయలన్న టి.డి.పి :విచారణ పుర్తి కావలని సి.యం ఆదెశం ఏమి జరిగిందో తెలిదుగాని అతరువాత సి.యం అవమానించారంటు అరుపులు,నినాదాలు,అంతలో దేశం నేతల అరెస్ట్ ధర్నాలో చంద్రబాబు శాపనార్దాలు "పూర్తి కాలం సర్కార్ కొనసాగదంటూ"ఇలా జరిగింది ఈ వీది నాటకం


Posted by Hollywood Actors
కూడలి బ్లాగర్లు తెలుగులో రాయుటకు లేఖినిని ఉపయోగించండి
a
A, aa
iaa
I, ee, ii
u
U, uu, oo
e
E, ea
ai
o
O, oe
ou, au
R
Ru
అం
aM
అః
a@h
k
K, kh
g
gh, G
~m
c, ch
C,Ch
j
J
~n
T
Th
D
Dh
N
t
th
d
dh
n
p
P, f, ph
b
B, bh
m
y
r
l
v, w
S
sh
s
h
L, lh
క్ష
x, ksh
~r
^
M
force combination
&

Posted by Hollywood Actors
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates