బ్రిటన్‌లోని ఈస్ట్ ససెక్స్ చర్చ్ జీన్స్ వేషం ధరించి ఉన్న జీసస్ క్రైస్త్‌ కంచుపతకాన్ని ఆవిష్కరించింది. ఇంతవరకు జీసస్ ప్రపంచమంతటా 2 వేల ఏళ్ల నాటి సాంప్రదాయిక దుస్తులతోనే కనపడుతుండగా నేటి జీసస్‌ను 21వ శతాబ్ది క్రీస్తుగా చూపించాలనే ఉద్దేశంతో ససెక్స్ చర్చ్ ఈ నిర్ణయం తీసుకుంది.

జీసస్‌ను బ్యాగీ జీన్స్‌లో ఉన్నట్లుగా చూపిస్తున్న ఈ కంచు విగ్రహాన్ని చూసేందుకు జనం విరగబడుతున్నారు. ఏడడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం తయారీకి 35 వేల పౌండ్లు వెచ్చించారు.

జీన్స్, షర్టు ధరించి ఉన్న జీసస్ చర్చి గోడమీద గాలికి ఊగులాడుతున్నట్లుగా ఈ విగ్రహం రూపొందించారు. కాగా, జీసస్ జుత్తు, గడ్డాన్ని కూడా ఫ్యాషన్‌గా కత్తిరించి వేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఫాదర్ బర్క్‌లీ మాట్లాడుతూ క్రిస్టియానిటీ అనుభవాలతో ప్రజలను మేల్కొల్పడానికి నేటికాలంలో కొత్త పద్ధతులను అవలంబించవలసిందేదనని ముక్తాయించారు.

సద్బుద్ధి కలవారు జీసస్ కొత్త రూపాన్ని అభినందిస్తారని ఫాదర్ చెప్పారు. యూరప్ వ్యాప్తంగా జీసస్ అధునాతర రూపాలను ఇప్పటికే ప్రజలు చూస్తున్నారని, అయితే ససెక్స్ ప్రాంతంలో ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదని అన్నారు. బాధలకు ప్రతి రూపంలా కాకుండా చురుగ్గా, క్రియాశీలంగా ఉండే జీసస్‌ను ప్రదర్శించాలనే భావంతో తాము జీసస్‌కు కొత్త వేషం డిజైన్ తెలిపారు.

అభిప్రాయాన్ని 200 మంది సభ్యులు బలపర్చగా, 14మంది మాత్రమే వ్యతిరేకించారు



.

Posted by Hollywood Actors
తారెగ్న.. కేవలం 683 మంది జనాభా కలిగిన ఊరు. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఓ సాధారణ గ్రామం. సంపూర్ణ సూర్యగ్రహణం ఘటన జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ చిన్ని గ్రామం అంతర్జాతీయ ప్రచారాఒ పొందుతుంది . కారణం.. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టకు ఈ గ్రామంతో ఉన్న సంబంధమే. క్రీ.శ 6వ శతాబ్దంలో ఆర్యభట్ట ఈ గ్రామంలోనే వేధశాలను ఏర్పర్చాడు.నక్షత్రాల గమనాన్ని పరిశీలించడంలో జీవిత పర్యంతం కృషి చేసిన ఆర్యభట్ట ఇప్పుడు యావత్ ప్రపంచమూ విశ్వసిస్తున్న సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చరిత్రలో మొదటిసారిగా ప్రతిపాదించినట్లుగా భావిస్తున్నారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని అంతవరకూ ప్రపంచం నమ్ముతూ వచ్చిన భూకేంద్రక సిద్ధాంతాన్ని ఆర్యభట్ట తోసిపుచ్చి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని ప్రకటించాడు.
వేల సంవత్సరాల క్రితం ప్రముఖ భారత అంతరిక్ష శాస్తవ్రేత్త ఆర్యభట్ట నక్షత్ర గమనాలను, గ్రహస్థితులను అధ్యయనం చేసిన తారెగ్నా గ్రామం చాలా ఏళ్ల అనంతరం అంతరిక్ష యాత్రికులతో సందడిగా మారింది.ఈ నెల 22 న వచ్చిన సుదీర్ఘ సంపూర్ణ సూర్య గ్రమణాన్ని దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గ్రామాన్ని చేరుకున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం ఖగోళ పరిశోధనలకు చక్కగాసరిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సూర్య గ్రహణాన్ని వీక్షించడానికి తారెగ్న అనువైన స్థలమని నాసా శాస్తజ్ఞ్రులు పేర్కొన్నారు.అందుకే అందరూ అన్ని దేశాలనుండి గ్రామాన్ని చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఖగోళంలో జరిగే వింతలను, వీక్షించడానికి, వాటపై పరిశోధనలు జరిపేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఈ గ్రామనికి వచ్చారు. ‘తారె- అనగా నక్షత్రాలు. గిననా- అంటే లెక్కించడం.’ నక్షత్రాలను లెక్కించడం. అందువల్లే ఈ గ్రామానికి ‘తారెగ్న’ అనే పేరువచ్చిందని స్థానికులు భావిస్తారు. సముద్ర మట్టానికి కేవలం 61 మీటర్ల ఎత్తున్న తారెగ్నా గ్రామానికి ఉన్నట్లుండి సందర్శకుల సందడి పెరిగింది. జూలై 22 బుధవారం ఏర్పడిన సూర్యగ్రహణ విశేషాలను గమనించడానికి వేలాదిమంది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, వీక్షకులూ ఈ గ్రామానికిచేరుకున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అత్యంత స్పష్టంగా దర్శించగల అతి కొ్ద్ది ప్రాంతాల్లో తారెగ్నా ఒకటని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రకటించడంతో ఈ గ్రామం ఒక్కసారిగా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. భారత దేశంలో చెప్పుకొదగ్గ వీక్షించదగిన ప్రాంతాలలో తారెగ్నా ఒకటి అది కొద్ది రోజులు వెనక్కి వెళ్లిపోయిన ఇప్పుడు వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంతో మళ్ళీ అమెరికా అంతరిక్ష పరిశోదనా కేంద్రం దాక వెళ్ళిపోయింది

u want this blog in hindi

http://translate.google.co.i click the translate button

u want u r language -- change the language in 2box it will comes

Hindi songs download

0-9 a b c d e f g h i j k l m n op z

Telugu movie songs

0-9 a b c d e f g h i j k l m n op z


Posted by Hollywood Actors
నిజంగా నువ్వు "లక్కుని" తొక్కి పుట్టావయ్య లేక పొతే అఖిలాంధ్ర ప్రజల ఆరాద్య దైవం తారక రాముడికి అల్లుడివాయ్యవు తరువాత ఆయన పెట్టిన పార్టీలో చేరి ఆయన్నే పక్కనపెట్టి ముఖ్యమంత్రి గా పది సంవత్సరాలు [అదే కొంచం తక్కువ] అప్రతిహతం గా ఆంద్రని ఎలావు ఆ తరువాత ప్రతి పక్ష హోదాలో వున్నా ఎదురు లేకుండా ........... ఆపవయ్యా నీ సొది అసలే ఒడి పొయి ఇంకొక అయిదు సంవత్సరాలు ఎలా నెట్టుకు రావలా అని అలొచిస్తుంటే అయిపొయిన పెళ్ళికి బాజాల్లా జరిగిపొయిన వన్ని వరస పెట్టి చదువుతున్నవ్ ముందిది చెప్పు అసలెందుకు ఇప్పుదు చంద్ర బాబు అదౄష్ట వంతుడు వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా మొన్న జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం గెలిచి బాబే ముఖ్య మంత్రి అయ్యుంటే అవలెదుగా అయితే అద్రుష్టవంతుడన్నా ఒక మీనిగుంది ఇప్పుడు రాష్ట్రంలో పరిస్తితులు ఎలావున్నయ్ "ఒక వైపు దరలు ఒక వైపు లోటు బడ్జెట్ అన్నిటికి మించి వానలు, మళ్ళి చంద్ర బాబు వచ్చి ఇలా వానలు పడక పోతే రైతుల నొటి నుంచి వచ్చే భయంకరమైన బండ తిట్ల నుంచి ప్రజల శాపనార్దాల నుంచి తప్పించుకున్నడా లేదా ఎదో వై.యస్ అలవాటైపొయాడు కనుక గత అయిదేళ్ళు బానే నెట్టుకొచ్చాడు కనుక ఎవడు పట్టించుకొవట్లేదు అదే బాబైతే ఎవరో ఎందుకు చంద్ర బాబుకే తన మీద తనకే అనుమానం వచ్చి వరుణ యాగాల బదులు గ్రహ శాంతులు చెయించుకొవాల్సి వచ్చేది ఒహ్ అలా వచ్చావా అయితే OK


Posted by Hollywood Actors Labels: , , ,
నిన్న నేను చెప్పినట్టుగా పిచ్చి ట్రాఫిక్ ఏ కాదు ఇలాంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలు శిలపాలు ఇంకా ఎన్నో ఉన్నాయ్ అల్లంటివి అన్ని చూడలంటే మనకి కళ్లు చాలవు భినత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో ఎన్నో అందాలు అందులో ఇది ఒకటి
ఎల్లోరా, అజంతా అనగానే అక్కడి గుహాలయూల్లోని గోడ చిత్రాలు మన మనోనేత్రాల ముందు కదలాడుతాయి. సరే, కఠినమైన శిలలనుంచి ఈ గుహాలయూలను ఎలా నిర్మించారా అని మీరెప్పు డైనా ఆలోచించారా? మీలో చాలామంది సముద్ర తీరాలకు వెళ్ళి ఉంటారు. అలా వెళ్ళినప్పుడు సముద్ర కెరటాలను తాకేలా పాదాలను ఉంచడం ఉవ్వెత్తున అలలు వచ్చేప్పుడు తీరం కేసి పరిగెత్తడం ఇసుకలో ఆటలాడు కోవడం తడి తడిగా వున్న ఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం మొదలైనవి పిల్లలకు ఉత్సాహం కలిగించే విషయూలు. అలా ఇళ్ళు కట్టేప్పుడు ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా ఏ వస్తువునోగాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి, అక్కడి ఇసుకను తొలగించి ద్వార మార్గాలు ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా అలాగే కొండలను తొలిచి మన శిల్పులు గుహాలయూలను నిర్మించారు. మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభ మయింది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరవాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగా నికి వచ్చేవారు. ముంబై సమీపంలోని కార్లే గుహా లయం 1,900 సంవత్సరాలకు పూర్వమే నిర్మించ బడింది. ఇరువైపులా ఒకే సరళరేఖపై వున్న స్తంభాలకు అది ప్రసిద్ధిగాంచింది. దానిని నిర్మించిన శిల్పుల నైపుణ్యం అనన్య సామాన్యమైనది; ప్రతిభ పరిపూర్ణమైనది. ఎల్లోరా గుహలో కైలాస మందిరాన్ని రూపొందించిన శిల్పి, అలాంటి అద్భుతమైన కళాసృష్టి తన ఆధ్వర్యంలో జరిగిందని తనే విశ్వసించలేకపోయూడట!


Posted by Hollywood Actors Labels:
మన బ్లాగులలోనే కాదండి సైట్ లో కామెంట్ ఇమ్మంటే కూడ తిట్టు కుంటు రాస్తున్నారు

పోస్ట్ చేసినవారు: మిల్టన్

వంకలేనిఅమ్మ డొంక పట్టుకొని ఏడ్చింది అన్న చందన వుంది వర ప్రసాద్ నీ పరిస్తితి, లేకుంటే ఎవడు అడిగాడు నిన్ను రైలింజేన్ గుర్తు తేసుకో అని ?, నీకు పని లేదు అని ఎలెక్షన్ కంమేషన్ కు కూడా వుండడనుకున్నవా! పనికి మాలిన వాగుడు పనిలేని వేషాలు ఇది సినిమా కాదు, అసలు నువ్వు రాజకేయ నాయకుడివి అంతకన్నా కనే కాదు , కొందరు వెదవలను వెనకేసుకొని వారి నాయకుడిని అని ఫీల్ అవుతున్నవే నువ్వా ఓ పెద్ద దోచుకునే ప్లానే వేసవని అందరికి తెలుసు, సినిమా నాటకాలు కట్టి పెట్టు పని చూడు వర ప్రసాద్.

పోస్ట్ చేసినవారు: symbol marchaavaa hahaa

cineamlo heroine lu,director lu flop aite peru marchukuni malli vastaaru.alaa undi chiru paristiti.kindaadu evadu noru jagrata antunadu.abba mundu congress sanka nakadam manandi bagupadataaru
Posted by Hollywood Actors
ఇట్ హాపెన్స్ ఒన్లీ ఇన్ ఇండియా ప్రతీ దాంట్లో మనం ప్రత్యేకమే మొన్నా మద్య మన వండర్ వరల్డ్ ల ఒన్లీ ఆశ్చర్యకరమైన విషయాలు మాత్రమే రాసే ఒక వెబ్ సైట్ ఇండియాలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వర్షం కొసం ప్రార్దనలు, యాగాలు చేయించిందిట ...... అని అదెదో అద్బుతంలా రాసింది మనకి చాలా సాదారణం గా కనిపించే చాలా విషయాలు విదేశీయులకు పరమాద్బుతాలు యు ట్యూబ్ లొ మన ట్రాఫిక్ కి సబందించిన వీడియోలు పెడితే విపరీతమైన స్పందన కామెంట్లు భారతీయులు ఇంత గొప్ప డ్రైవర్లా ... అంటు ఆశ్చర్యార్ద్దకాలు..

Posted by Hollywood Actors Labels:





Posted by Hollywood Actors
















బిజెపికి ఇటీవల రాజీనామా చేసిన సినీనటుడు నరేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ కు ముందు బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన, అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌ సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇన్‌ చార్జ్జి అంబికా లక్ష్మీనారాయణను నరేష్‌ కలిశారు. ఈ భేటీలో కాంగ్రెస్‌లో చేరేందుకు సహక రించాల్సిందిగా ఆ యనను కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సీఎం సమక్షంలో కొం దరు సినీప్రముఖులతో కలిసి పా ర్టీలో చేరేందుకు ప్రణాళిక సిద్ధంచేసుకున్నట్లు చెప్తున్నారు.


Posted by Hollywood Actors
రామాయణంలో రావణుడికి సీత ఎమవుతుంది ఈ ప్రశ్న బాలివుడ్ లొ చర్చనీయాంశమయింది రామాయణం గురించి వీళ్ళకెందుకు అనుకుంటునారా? ఐష్,అభి విక్రం ల కాంబినేషన్లొ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న రావణ్ చిత్రంలో రావణ్ ఎవరనుకున్నారు అభిషేక్ బచ్చన్ రాం అనే పాత్రలో విక్రం అంతే అశొక వనంలో సీత రావణుడిని వరిస్తే అనె కధతో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది అసలు కధకి రామాయణానికి ఎటువంటి సంబందం లేదని మణిరత్నం చెబుతున్నా ఈమద్య రిలీజ్ అయిన స్టిల్ల్స్ ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేవిగా ఉన్నాయి సినిమా రామయణాన్ని కించపరిచేదిగా ఉంటే ఒక్క చొట కూడా రిలీజు కానివ్వమని సాంప్రదాయవాదులు హెచ్చరికలు జారి చేస్తున్నారు

డాక్టర్ కార్ లొ రిజిస్టర్ అవండి 1000 రు ల ఫ్రీ సర్విస్ పొందండి









Posted by Hollywood Actors
చార్మినర్ అనగానే గుర్తొచ్చేది మన హైదరాబాద్ ఇప్పుడు పర్యటకులకు హైదరాబాద్ కాకుండా ఉజ్బేకిస్తాన్ కూడ గుర్త్కు వస్తుంది ఎందుకంటే మన చార్మినార్ని పోలిన మరో చార్మినార్ అకాడ 1807 లో ఖలీఫ్ నియాజ్కుల్ అనే వ్యాపరి నిర్మించాడు అది మన చార్మినార్ ని చూసి అల్లంటిదే కట్టించాలనుకుని కట్టేదు అల్లంటిదే కాక పోయిన పోలిక ఉన్నది కాటించాడు మొదట్లో మదరసగా ఉండటంతో ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు పర్యటక కేంద్రంగా మారటంతో వీక్షకులు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు

దాని ఫోటో చూడండి మరి

Posted by Hollywood Actors
డ్రంస్ అంగానే వెంటనే గుర్తోచ్చే వ్యక్తి శివమణి స్టిక్స్ అందుకుంటే దుమ్ములేచినట్టే ఈ మద్యే ఐ.పి.యల్ లో అలరించిన శివమణి టి.వి షోలో పంచుకున్న తన భావాలు

తన విజయరహస్యం ఎంటంటే :భేషజాలకు దూరంగా ఉండటం.తోటివారికి చేతనైనంత సాయం చేయడం అందరికి ప్రేమను పంచడం

మధురానుభూతి: బాంబే టౌన్ హాల్లో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ కార్యక్రమంలో అక్కడ ఉన్న ప్రేక్షకులలో తను ఒకడవడం అంతమందిలో ఆయన గుర్తుపట్టి వేదిక మీదకు రమ్మనడం ఆ వేదికపై నా డ్రంస్ వాయించడం నా జీవితంలో మధురానుభుతి

టర్నింగ్ పాయింట్ ; పన్నేండేళ్ళప్పుడే తొలిసారి స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు ఆ తరువాత కె.వి.మహదేవన్ దగ్గర తొలి సినిమా చేయడం ఆ పై ఇళయరాజ వద్ద ఇప్పుడు ఏ.ఆర్.రెహ్మన్
నచ్చే ఆహరం:చేపల తలకాయ కూరంటే చాలా ఇష్టమట,దక్షిణాఫ్రిక బ్రాయ్ ఇవి

దైవభక్తి: చాలా ఎక్కువ నా కోరొకల్ని సంగీతంలో కూర్చి దేవుడికి నివేదిస్తాను

వస్త్రధారణ: దక్షిణాది ఫ్యాషన్ దుస్తులే ఎక్కువగా వేసుకుంటడు(అందరికి తెలుసు)

ప్రత్యేకం: ఎ.ఆర్.రెహ్మన్ తో పనిచేతడమంటే చాలా ఇష్టం వీరివురి కాంబినేషన్లో ఎన్నో హిట్లు


ఎప్పుడు వెంట ఉండేవి:నవరట్న తైలం,చంద్రిక సబ్బు,నాకు ఎంతో ఇష్టమైన పెర్ఫ్యుం ఇసే మియాకె

ఆరాధ్యం:మహత్మ గాంధి


ఇష్టమైన ప్రదేశాలు:మాస్కో,దోహో,టొరంటో,దుబాయ్,న్యూయార్క్,క్యూబ.

సరదా పోలిక: టాం జెర్రీలా నేను,నాభార్య క్రషానిల
Posted by Hollywood Actors
Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates