Monday, July 6, 2009
at
9:08 PM
|
కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న సినీ దర్శక నిర్మాత, మాజీ రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావు ముఖ్యమంత్రి వైఎస్‌కు విందు ఇచ్చాడు. సుమారు గంటసేపు జరిగిన ఈ విందు భేటీలో రాజ్యసభ సభ్యుడు, వైయస్ సన్నిహిత మిత్రుడు కేవీపీ రాంచందర్ రావు కూడా పాల్గొన్నారు. ఎన్నికల తరువాత ఈ ప్రత్యేక విందు దాసరి ఎందుకొరకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయలేక సినిమా సంగతులతో సాగిపోయిందా ఇది తెలియాలంటే మనకి తెలిదుగాని.ఆ ముగ్గిరికే తెలియాలి. దాసరిని రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలని వీరు సూచించినట్టుగా తెలుస్తుంది. మరి ఇక ముందైనా దాసరి చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటారో లేదో చూడాల్సిందే..రామనాయుడు ఏర్పాటు చేసిన స్టుడియో లో స్టుడెంట్స్ కి క్లాస్ తీసుకున్న దాసరి వై.యస్ తో(క్లాస్) ముట్టడించి తన పంధ మార్చుకుంటాడో లేదో
Posted by
Hollywood Actors
0 comments:
Post a Comment