Telugu (తెలుగు) is a Dravidian language mostly spoken in the Indian state of Andhra Pradesh, where it is the official language. It is also spoken in the state of Tamil Nadu where it enjoys a secondary language status. It is also spoken in the states of Karnataka, Maharashtra and Jharkhand.
ప్రతిఒక్కరు దయ్యాల కధలంటే ఎంతో ఇష్ట పడతారు అందుకే ఇదిగో తన పాటతో ఉర్రుతలుగించే మైకల్ మైకల్ జాక్సన్ మరణానతరం ఆత్మగా తిరుగుతున్నాడని అమెరిక వెబ్ సైట్ లలో ప్రచారం జరగడం మైకల్ అభిమనులను తీవ్రంగా నిరాశగా ఉన్న అది నిజమని నిరుపిస్తు కొన్ని పత్రికలు ఒక ఫోటో విడుదల చేశాయి విడియో కూడా విడుదల చేశాయి ఇవన్ని నిజమో కాదో ముందు ముందు తెలియాలి
0 comments:
Post a Comment