అమెరికాకు టెర్రార్ పుట్టించిన ఒసామా బిన్‌ లాడెన్‌తో సహా అల్‌ఖైదా నేతలందరూ ఆఫ్గన్‌లోనే ఉన్నారని పాక్‌ అంతర్గత మంత్రి రహమాన్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్య . ‘‘మేము ఇప్పటికే పాకిస్థాన్‌లో అల్‌కాయిదా నాయకుల కోసం మా దళాలతో తూర్పార పట్టాం అంటూ .(కాని వారి జాడలేదు.) అల్‌కాయిదా నాయకులు లాడెన్‌తో పాటు ఇతర అగ్రనేతలందరూ అఫ్ఘానిస్తాన్‌ నుంచే తమ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపాడు. వారు బహుశా కునార్‌ ప్రాంతంలో ఉండవచ్చు. అక్కడకు చేరుకునేందుకు మా దళాలు మార్గాలు అన్వేషిస్తున్నాయి’’ అని చెప్పారు. పాక్‌లోనే లాడెన్‌ ఉన్నాడని స్వాత్‌లోయలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో అధికంగా సాధారణ పౌరులు చనిపోతున్నారని మాలిక్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు పాకిస్థాన్ అంత భావిస్తోంది.ఇది నిజమే అయిన నిజంకాకున్న అమెరికన్స్ అఫ్గనిస్థాన్ పర్వతశ్రేణుల్లో గాలింపుజరిపితే మంచి ఎందుకంటే ఆ దెశం ఈ దెశం అని కాకుండ ఈ మద్య కాలంలో విపరీతంగా పేలుల్లు జరుగుతున్నాయ్ ఇవన్ని ఆపి తీరలంటే ఇలాంటి దుశ్చర్యలకు సహయపడేవారిని ఇవ్వన్ని చేసి దైర్యంగా ఒప్పుకుంటున్న ఆల్ ఖైదాని సమాప్తి చేసే వరకూ ఏ దేశానికి వారి ప్రజలకు మనశాంతి ఉండదు

ఇప్పటికి గాని పాకిస్థానిలకు బుద్ధి రాలేదు
Posted by Hollywood Actors Labels: , ,

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates