తెలుగు ప్రజల హృదయాల్లో "కాటన్‌ దొర" గా స్ధిరపడిన బ్రిటన్‌ ఇ౦జనీరు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌. 200 ఏళ్ల కి౦దటే రాష్ట్ర౦లో గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మి౦చి.... లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్య౦ కల్పి౦చి సస్యశ్యామల౦ చేసిన ఆయన్ని తెలుగువారెన్నటికీ మరచిపోలేరు. కాటన్‌ మునిమనవడు రాబర్ట్‌ కాటన్‌. అప్పుడు రాజమ౦డ్రి, విజయవాడ ప్రా౦తాల్లో పర్యటి౦చి తన ముత్తాత నిర్మి౦చిన పలు వ౦తెనలు, ఇతర కట్టడాలను పరిశీలి౦చారు. తెలుగు వారి హృదయాల్లో తన ముత్తాతకు ఉన్న ఆదరణను గమని౦చామని, అక్కడి ప్రజల కృతజ్ఞతను తామెన్నటికీ మరచిపోలేమని రాబర్ట్‌ కాటన్‌ స౦తోష౦ వ్యక్త౦ చేశారు.

Posted by Hollywood Actors

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates