టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'కొమరం పులి'. "ఖుషి" చిత్రాన్ని రూపొందించిన ఎస్.జె. సూర్య మళ్ళీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్వాలిటీపరంగానే ఈ సినిమా షూటింగ్‌‌కు ఎక్కువ కాలం పట్టిందని దర్శకుడు సూర్య వెల్లడించారు.
పులి ఎంతటి పవర్‌ఫుల్లో ఇందులో హీరో పవన్‌కళ్యాణ్‌ కూడా అంతటి పర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నాడని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌లో డెడికేషన్‌ ఎంతో నచ్చిందని సూర్య కితాబిచ్చాడు. ఉదయం 5 గంటలకు రావాలంటే ఆ టైమ్‌కు సెట్లో ఉంటున్నాడు, రాత్రి ఆలస్యమయినా మళ్ళీ ఉదయమే షాట్‌కు సిద్ధమవుతున్నాడు ఈ సినిమాతో అలరించడానికి ఎంతో కష్టపడుతున్నాడు బిజినెస్‌పరంగా ఆశాజనకంగా ఉన్న ఈ చిత్రాన్ని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి విడుదల చేసి మంచి ఓపెనింగ్స్ సాధించాలని పవన్,డైరెక్టర్ సూర్య ఆలోచిస్తున్నారు. తమిళంలో తెలుగులో డైరెక్ట్చేసిన సూర్య హీరోగా "పులి" చిత్రాన్ని నిర్మించుకుంటున్నాడు.

Posted by Hollywood Actors

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates