
Friday, February 27, 2009
at
9:48 PM
|
0
comments
Posted by
Hollywood Actors
![]() |
![]() |
రాజు గారి బ్లాగుTelugu (తెలుగు) is a Dravidian language mostly spoken in the Indian state of Andhra Pradesh, where it is the official language. It is also spoken in the state of Tamil Nadu where it enjoys a secondary language status. It is also spoken in the states of Karnataka, Maharashtra and Jharkhand. |
![]() |
![]() |
|
రాబొయె ఎన్నికలలొ ఎవరు గెలిచినా మనందరికి హ్యపియె వీళ్ళెదొ గెలిచి అద్బుత పధకాలతొ అవినీతి నిర్ములన తొ మనకు మెలు చెస్తారని కాదు అసలు 90 శాతం ప్రజలకు ప్రభుత్వ పధకాలతొ సంబందమె ఉండట్లెదు నెను హ్యపి అని చెప్పెది వీళ్ళు టీవీ లొ పెపర్లలొ మనకి పంచి పెట్టె ఎంటెర్టైన్మెంట్ గురించి అది ఎలా అంటారా ? ![]() ఒక సారి ఇలా చూడండి ! YSR మళ్ళి గెలిచడనుకొందాం ! ఇక జగన్ టీవి జగన్ పెపర్ తొ నిద్రలెస్తాం రొజంతా సొనీయా, రాజీవ్ ల భజన పాపం చంద్రబాబు పరిస్తితి ! చిరంజీవి మళ్ళి సినిమాల్లొకి (ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాలెమొ ) అబ్బొ విపరీతమిన ఫ్లాష్ న్యూస్ లు ![]() చంద్రబాబు గెలిస్తె ? YS పరిస్తితి శంకరగిరి మాన్యలె కాంగ్రెస్ లొ నిన్న మొన్న చెరిన కుక్కపిల్లలు కూడా కరవడానికి వస్తాయి కనీసం JDPTC కి కూడ recamond చెయలెడు. జగన్ సాక్షి మూతపడుతుంది చిరంజీవి సినిమాల్లొకి ![]() ఒకవెళ చిరంజీవి గెలిస్తె ? పాత వాళ్ళిద్దరూ షాక్ తింటారు , చంద్రబాబు కి కనీసం సొంత పార్టి ఉంది ఎలాగొలా నెట్టుకొస్తాడు YSR గత ఙాపకాలతొ బ్రతకాల్సిందె . ఇక మెగారాజ్యంలొ తమ్ముడు హొం మినిస్టర్ అరవింద్ ఉపముఖ్యమంత్రి పిచ్చ Entertainment ![]() KCR పరిస్థితి ? ఎవరు గెలిచినా ఒకటె ఉన్నMLA లతొ రాజీనామాలు చెయించి మళ్ళి మళ్ళి ఎలక్షన్ లు పెట్టుకొవడం అదికారంలొ ఉన్నవాళ్ళని దద్దమ్మలు చవటలు అని తిట్టడం
Posted by
Hollywood Actors
![]() ![]() ![]() టి.విలు ప్రతి పది నిమిషాలకి రాజకీయ పార్టిల ప్రకటనలతో హోరెత్తుతున్నాయి వీటిని సినిమారంగానికి చెందిన వారు తయారుచేయిస్తున్నారు(కాంగ్రెస్ కి ధర్మవరపు సుబ్రమణ్యం,టి.డి.పి కి ఏ.వి.యస్) ఇవి మరీ మితి మీరి ఒకరినోకరు తిట్టుకునేంతగా తయారయ్యయి టి.డి.పి కోడి పిల్లలతో ....వై.యస్ ని అతని కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తుంటే కాంగ్రెస్ అదే కోళ్ళని తోడేళ్ళుగా చిత్రీకరిస్తూ ప్రకటనలు తయారు చేశాయి అంతవరకూ బానే ఉంది ఇంకో ప్రకటనలో చంద్రబాబుని పోలిఉండే వ్యక్తిని సత్యశోధనపీఠం పై కూర్చో బెట్టి వై.యస్ ని పొగిడించడం ,మరో ప్రకటనలో వై.యస్ అత్మా చంద్రబాబును పొగుడుతూ పాట పాడటం ఏవగింపుగా ఉన్నాయి వాటన్నిటి మద్య ప్రజ్రాజ్యం,లోక్ సత్తాల ప్రకటనలు హుందాగా ఉన్నాయి
Posted by
Hollywood Actors
![]()
at
1:54 AM
|
0
comments
ఇంతే సంగతి ![]() ఈసారి ఎండల మంట అదురుతుంది వేసవి కాలం రాకమునుపే ఎండలు అదురుతున్నయి ఉదయం 10,11 ఇంటి ప్రాంతంలో బయటకి రావలంటే జనం భయపడుతున్నరు ఎండల మంటా అంటు భయపడతారే తప్ప అది తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోరు మనమే మన వాతవరణం ఇలా అవటానికి కారణం ప్రభుత్వం చెప్పిన పనులు చేయక పోగా దానికి వ్యతిరేకంగా కూడా కొందరు చేస్తున్నారు ఇలాంటి చర్యలు ఆపాలి మనము సరిగా నడుచుకోవాలి అప్పుడే మనం మన సమాజం "ఎండలు" ఇలాంటివి ఎన్నోఇబ్బందులనుండి బయటపడతం ..............జాగ్రత్త ఈసారి ఎండల మంట "మే" నెలలో అధికంగ ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది
Posted by
Hollywood Actors
![]() జూనియర్ NTR తన ఆంద్ర టూర్ ఈ నెల పన్న్నెండు నుంచి మొదలు పెట్టబోతున్నాడు , శ్రీకాకుళం జిల్లా ఇంచిపురం నుంచి ఈ యాత్ర మొదలుకాబోతోంది , టూర్ కి సంబంధించిన విషయాల ఫై తన ఆఫీసు లో ఫాన్స్ asosiations తో చర్చిస్తున్నాడు చిరు ప్రజా అంకిత యాత్ర గ్రాండ్ సక్సెస్ తో మంచి ఉపు మీద ఉన్న ప్రజారాజ్యం జిల్లా లో ఇప్పటికే బలమైన పార్టీ గా అవతరించినా జూనియర్ పర్యటన తో తెలుగు దేశం మళ్ళి పుంజుకుంటుంది అని నందమూరి అభిమానులు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి
Posted by
Hollywood Actors
![]() అల్లారఖా రహ్మాన్ భారత సంగీత సమ్రాట్ ప్రపంచ సినీయవనికపై భారత సంగీత మాధుర్యాన్ని దాని మూలాల్లొని తియ్యదనన్ని ప్రపంచానికి రుచిచూపించాడు ఇంటగెలిచి రచ్చ గెలిచాడు మా చెన్నై లొ దిలీప్ అని ప్రెమగా పిలుచుకునె మాకు భారత దేశానికి గర్వకారణంగా నిలిచాడు, ప్రపంచం మొత్తం చేత జయహొ అనిపించుకున్నడు మనకి ఒక్క ఆస్కారె అధ్బుతం అలాంటిది రెండు నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజిది
Posted by
Hollywood Actors
![]()
Saturday, February 21, 2009
at
6:23 AM
|
0
comments
Posted by
Hollywood Actors
![]()
Friday, February 20, 2009
at
8:41 PM
|
0
comments
![]() ఇంకొ రెండు నెలలో ఎన్నికలు ఉండగా ఆంధ్ర రాష్త్రం వదిలి డీల్లీ లో మన మహకూటమి నాయకులు వై.యస్.రాజశేఖర్ రెడ్డి,జగన్ మోహన్ రెడ్డి.ఆస్తుల వివరలు పట్టుకొని అన్ని పార్టిలకు వినతి పత్రాలు సమర్పించుకోవడం ద్వార ఏమి ఓరుగుతుందని వీళ్ళ నమ్మకం మరో రెండు నెలలో ఎన్నికలు ఉన్నాయి అందులో గెలిచితీరుతాము అంటున్న వీళ్ళు అది ఏదో చేసి చూపించి వై.యస్,జగన్ లా పనిపట్టచుగా అది చేతకాదు (వారివురు అధికారంలోనే ఉన్నారుగా వీరి మీద ఆరోపణలు చేయకపోతే వీరిని అరెస్టు చేయవచ్చుగా)అబ్బే అది కుదరదు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోని ప్రజలను నమ్మించాలని చూస్తారు తప్ప ప్రజలకి మేలు చేయరు ఇది నిజం {మీరు మీ అభిప్రాయన్ని తెలుపండి}
Posted by
Hollywood Actors
![]()
Thursday, February 19, 2009
at
11:29 PM
|
0
comments
amithab bacchan
targeting
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]()
Posted by
Hollywood Actors
|
సినిమావినోదంక్రీడారంగంసందేశంBlog Archive
Labels
![]() ![]() MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates
|