తికమకలో రాష్టరాజకీయం
రాష్ట రాజకీయం ఎటు పోతుందో ఎవరికి తెలియని పరిస్తితి ఒక పక్క జగన్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో అని ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ంల లు బాధ పడుతుంటే మరొపక్క హై కమెండ్ చంద్రబాబు దీటుగ నిలబడగల నాయకుడ్ని ఎన్నుకోవటానికి తర్జన భర్జన పడుతోంది అంటే చంద్రబాబు ఎదో ప్రశాంతంగ ఉన్నాడంటే అది లేదు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలిక కార్యకర్తలను ఎటువంటి అనుచిత వాఖ్యలు జరగకుండ చూసుకోవటానికి నాన తంటాలు పడుతున్నాడు కార్పొరేట్ ఎన్నికలలో విజృం భిద్దమనుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టికి ఎదురు దెబ్బ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవటం కాయం అయిపోయింది ఇప్పటివరకు మంచిగానే ఉందని భావించిన ప్రజలు ఇక ముందు అన్ని సేవలు సక్రమంగా అందుతాయో లేదోనని అందోళన పడుతున్నారు ప్రతి ఒక్కరిలోను ఇదే ప్రశ్న వెంటాడుతోంది అధికారులలో ఎవరి భాధ్యతలు ఎలా ఉంటాయోనని వారి బాధ ఇవన్ని తీరాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఇవన్ని ఆగిన తరువాత ఎన్నికయిన కూడ రాష్ట వాతవరణంలో కరువు ధరలు ఇవన్ని లెక్కలోకి వచ్చి భారంగా మారుతాయ్ వచ్చే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సవాల్ గా మారనున్న ప్రజల బాధలు ప్రతిపక్షాల వేధింపులు ఎదుర్కొని నిలబడితేనే రాష్టం రాజకీయంలో నిలబడుతుంది లేదో రాష్టరాజకీయం అదోగతి పాలవుతుంది

Posted by Hollywood Actors

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates