
Thursday, September 10, 2009
at
10:01 PM
|

మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనుంది. బుధవారం మహారాష్ట్రలోని తిలక్ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభకు నగ్మా హాజరైంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లోకి ప్రవేశించి తళుక్కుమంటూ మెరుస్తున్న విజయశాంతి, జయసుధ వంటి నటీమణులను చూసిన నగ్మా, తను కూడా అదే బాటలో పయనిస్తోంది. అన్నట్లు రోజా రాజకీయ జీవితాన్ని నగ్మా చూసిందో లేదో...? ఆఁ... తెలుగు రాజకీయాలకు ముంబయి రాజకీయాలకు తేడా ఉంటుందనుకుంటుందో... చూద్దాం!! రాజకీయాల్లో నగ్మా "లక్" ఎలా ఉందో.
Posted by
Hollywood Actors
0 comments:
Post a Comment