రోజాది ఖచ్చితంగా ఐరన్ లెగ్ కాకపోతే ఏ పార్టి లో వెలితే అ పార్టి లోని అతి పెద్ద నాయకులపై దాడులుజరగడం అప్పుడు చంద్రబాబు త్రుటిలో తప్పించుకున్నాడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏకంగా మరణించాడు వ్యక్తిగతంగా విమర్శించడం కాదుకాని యాద్రుచ్చికమైన ఇవన్ని రోజా రాజకీయ జీవితాన్ని తుడిపేస్తున్నాయ్ ఎటు వెల్లలేని పరిస్తితి పోయిన ఎన్నికలలో ఎవరని చూడకుండా అందరిని తిట్టి తన నెత్తి మీదకు తెచ్చుకుంది రోజా సంగతి పక్కనపెడితే రాష్ట రాజకీయం కూడ ఏటువెళుతుందో ఎవరికి అర్దంకాని పరిస్తితి
Posted by Hollywood Actors Labels: ,

0 comments:

Visit the Site
MARVEL and SPIDER-MAN: TM & 2007 Marvel Characters, Inc. Motion Picture © 2007 Columbia Pictures Industries, Inc. All Rights Reserved. 2007 Sony Pictures Digital Inc. All rights reserved. blogger templates